13.7 C
India
Tuesday, October 23, 2018

బాణసంచా అమ్మకాలపై సుప్రీం కోర్టు ఆంక్షలు

వాస్తవం ప్రతినిధి: బాణసంచా అమ్మకాలపై సుప్రీం కోర్టు ఆంక్షలు విధించింది. లైసెన్స్‌ ఉన్న వ్యాపారులే బాణసంచా అమ్మాలని ధర్మాసనం ఆదేశించింది. ఆన్‌లైన్‌లో బాణసంచా అమ్మకాలు జరపొద్దని కోర్టు స్పష్టం చేసింది. పలువురు న్యాయవాదులు,...

శబరిమల రివ్యూ పిటీషన్ లను స్వీకరించే విషయంలో నిర్ణయం తీసుకోనున్న సుప్రీం

వాస్తవం ప్రతినిధి:  శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం ఇచ్చిన తీర్పు పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ...

ఈ సారి కూడా ప్రధాని అభ్యర్ధిని ప్రకటించకుండానే బరిలోకి దిగనున్న కాంగ్రెస్

వాస్తవం ప్రతినిధి: గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధిని ప్రకటించకుండానే బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తమ ప్రధాని అభ్యర్ధిని ప్రకటించకుండానే బరిలోకి...

ట్రీటీ-ఐఎన్ఎఫ్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన ట్రంప్

వాస్తవం ప్రతినిధి: అమెరికా, రష్యా దేశాల మధ్య ఉన్న ఇంటర్మీడియట్‌ రేంజ్‌ న్యూక్లియర్‌ ఫోర్సెస్‌ ట్రీటీ- ఐఎన్‌ఎఫ్‌(మధ్యస్థాయి అణ్వాయుధాల ఒప్పందం) నుంచి అమెరికా బయటకు వస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న...

త్వరలో నగ్న సత్యాలు బయటపెడతాం: టర్కీ అధ్యక్షుడు

వాస్తవం ప్రతినిధి: వాషింగ్టన్ పోస్టు జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్యపై త్వరలో నగ్న సత్యాలు బయటపెడుతామని టర్కీ అధ్యక్షుడు రిసిప్ తయ్యప్ ఎర్డోగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఇస్తాంబుల్‌లో జరిగిన ఒక...

తైవాన్ లో ఘోర రైలు ప్రమాదం

వాస్తవం ప్రతినిధి: తైవాన్ లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 22 మంది మరణించినట్లు తెలుస్తుంది. తైతుంగ్‌ నగరానికి వెళ్తున్న పుయ్‌మా ఎక్స్‌ప్రెస్‌ ఇలాన్‌ కౌంటీలోని జిన్మా స్టేషన్‌...

సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న కోహ్లీ

వాస్తవం ప్రతినిధి: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ తరం క్రికెట్‌లో తనకు తానేసాటి అని మరోసారి నిరూపిస్తున్నాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో...

హైదరాబాద్ కు వీడ్కోలు పలకనున్న ధావన్

వాస్తవం ప్రతినిధి: టీమిండియా ఆటగాడు శిఖర్‌ ధావన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు తెలుస్తోంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రోహిత్‌ శర్మ సారథ్యం వహిస్తున్న ముంబయి ఇండియన్స్‌కు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు...

  కోహ్లీ,రోహిత్ ల పై ప్రసంశల వర్షం

వాస్తవం ప్రతినిధి: భారత్‌-వెస్టిండీస్ మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెలరేగి మెరుపు...