13.5 C
India
Saturday, April 21, 2018
Home Blog

నెల్లూరులో బీజేపీ-టీడీపీ మధ్య ఘర్షణ ..బాలకృష్ణ దిష్టిబొమ్మ దగ్థం

వాస్తవం ప్రతినిధి: ప్రధాని మోదీ శిఖండి రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ తీవ్రంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఏం చేసినా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ఈ విషయంలో తాను చాలెంజ్‌ చేస్తున్నానని అన్నారు. శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష లో బాలకృష్ణ పై వ్యాఖ్యలు చేశారు. ఈ నేపధ్యంలో బాలకృష్ణపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచిన బాలకృష్ణను వెంటనే...

‘భరత్ అనే నేను’ టీమ్ సభ్యులందరికీ అభినందనలు : రాజమౌళి

వాస్తవం సినిమా: కొరటాల శివ .. మహేశ్ బాబు కాంబినేషన్లో రెండవ సినిమాగా వచ్చిన 'భరత్ అనే నేను' సినిమా సక్సెస్ దిశగా పరుగులు తీస్తోంది. శుక్రవారం ఈ సినిమా చూసిన దర్శకధీరుడు రాజమౌళి సైతం ‘భరత్ అనే నేను’ టీమ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇందులో ఓ సీన్ భలే నచ్చేసిందని ట్వీట్ చేశారు. "ఒక కమర్షియల్ సినిమాలో స్వయంపాలన వంటి అంశాన్ని ప్రస్తావించడమనేది కొరటాల గొప్పతనం. ముఖ్యంగా ప్రెస్ కాన్ఫరెన్స్ సీన్ చాలాబాగా వచ్చింది" అని ప్రశంసించారు."మహేశ్ బాబు అద్భుతమైన నటనను...

పవన్ కు నాగ్ మద్దతు

వాస్తవం సినిమా: టాలీవుడ్‌లో నటి శ్రీరెడ్డి లేవనెత్తిన క్యాస్టింగ్‌ కౌచ్‌ దుమారం.. అనూహ్య మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో భాగంగా శ్రీరెడ్డి పవన్‌ను దూషించడం.. ఇలా దూషించమని చెప్పింది తానేనని దర్శకుడు రాంగోపాల్‌ వర్మ వెల్లడించడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవహారం వెనుక టీడీపీ అనుకూల మీడియా, లోకేశ్‌ కుట్ర ఉందని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం తెలిసిందే.ఈ విషయం లో పవన్ కళ్యాణ్ కు అభిమానుల నుంచి మాత్రమే కాకుండా.. ఇండస్ట్రీ నుంచి కూడా మంచి సపోర్ట్...

రాజ్ తరుణ్ తండ్రికి మూడేళ్ల జైలుశిక్ష

వాస్తవం సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన రాజ్ తరుణ్ తండ్రికి మోసం కేసులో మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.20వేల జరిమానాను విధించింది న్యాయస్థానం. వివరాల ప్రకారం..బ్యాంక్ ఉద్యోగి అయిన రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్న కేసులో విశాఖపట్నం రెండో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సన్నీ పర్విన్‌ సుల్తానాబేగం శిక్షను విధిస్తూ తీర్పు వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ అసిస్టెంట్ క్యాషియర్ గా 2013 ప్రాంతంలో పని చేసిన ఆయన,...

విజయవిహారం చేస్తూ దూసుకు పోతున్న ‘భరత్ అనే నేను’

వాస్తవం సినిమా: గతంలో 'శ్రీమంతుడు' సాధించిన సంచలన విజయం కారణంగా, 'భరత్ అనే నేను' పై భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను అందుకోవడంలో కొరటాల శివ .. మహేశ్ సక్సెస్ అయ్యారు. చెప్పుకోదగిన మరో హిట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా విజయవిహారం చేస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమాను ఇంతగా ఆదరిస్తోన్న అభిమానులకు మహేష్ తెలుగు .. తమిళ .. హిందీ .. ఇంగ్లిష్ భాషల్లో ధన్యవాదాలు తెలియజేశాడు.తొలిరోజున ఈ సినిమా గుంటూరు జిల్లాలో...

ఆరు నెలల పసిగుడ్డుపై మానవ మృగం హత్యాచారం

వాస్తవం ప్రతినిధి: మైనర్‌ బాలికలు, చిన్నారులు, చివరికి పసిగుడ్డులపై జరుగుతున్న క్రూర అకృత్యాలు హృదయాలను పిండేస్తున్నాయి. ఈ అఘాయిత్యాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అత్యాచారాలకు పాల్పడిన వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని సాక్షాత్తూ దేశ ప్రధాని హెచరికలు జారీ చేస్తున్నా... దేశంలో ఏదో ఒక మూల చోటుచేసుకుంటున్న అఘాయిత్యాల తీరు, హత్యలు కలవరం పుట్టిస్తోంది .తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ పసికందు కామాంధుడి అకృత్యానికి బలైపోయింది. ఆరునెలల పసిగుడ్డుపై హత్యాచారానికి పాల్పడ్డాడో మానవ మృగం. ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే.....

పవన్ అమ్మగారికి శిరసు వంచి సాష్టాంగపడి లక్ష నమస్కారాలు చెబుతున్నా: శ్రీరెడ్డి

వాస్తవం ప్రతినిధి: పవన్ అమ్మ గారికి క్షమాపణలు చెబుతూ శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది. పవన్ అమ్మగారికి శిరసు వంచి సాష్టాంగపడి లక్ష నమస్కారాలు చెబుతున్నా. నన్ను క్షమించండి అమ్మా. అమృత మూర్తి మీరు. మీ చెప్పుతో కొట్టండి నన్ను. కానీ మిమ్మల్ని అంటే గానీ కదల్లేదమ్మా ఈ మొండి బద్ధకంతో ఉన్న సినిమా ఇండస్ట్రీ. మీ ఫొటో చూసి లక్ష సార్లు క్షమించమని అడిగా. నా విజయం మీకే అంకితం చేస్తా తల్లి`` అంటూ పవన్ తల్లికి శ్రీరెడ్డి బహిరంగ క్షమాపణలు చెబుతూ...

నిజమైన ‘అజ్ఞాతవాసి’ ఎవరో మీకు తెలుసా? : పవన్ కళ్యాణ్

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ ఉదయం నుండి వరుసగా ట్వీట్లు పెడుతున్నారు. ‘నిజమైన అజ్ఞాతవాసి’ ఎవరో మీకు తెలుసా? అంటూ తాజాగా ట్వీట్‌ చేశారు .తాను హైదరాబాద్ లో ఉన్నానని, "నిజాలను నిగ్గు తేలుద్దాం" ప్రోగ్రాం నుంచి తాను లైవ్ లో అప్ డేట్స్ ఇస్తానని, అన్నారు. మరో ట్వీట్ లో "నాకు ఇష్టమైన స్లోగన్ 'ఫ్యాక్షనిస్టుల ఆస్తులని జాతీయం చెయ్యాలి'... అసలు ఈ స్లోగన్ వెనకాల కథకి, ఈ స్లోగన్ కి సంబంధం ఏంటి?" అని ప్రశ్నించారు....

బాలకృష్ణ పై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

వాస్తవం ప్రతినిధి: విజయవాడలో చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షలో ప్రధాని నరేంద్రమోదీపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతాపార్టీ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ధర్మ పోరాట దీక్ష పేరుతో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. మోదీ శిఖండిలా, కొజ్జాలా రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యాలపై రాష్ట్ర బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో శనివారం విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్‌ నరసింహన్‌తో బీజేపీ...

ఒట్టు తీసి గట్టు మీద పెడుతున్నా: రాంగోపాల్ వర్మ

వాస్తవం ప్రతినిధి: పవన్ కల్యాణ్‌ను దూషించమని శ్రీరెడ్డికి తానే చెప్పానంటూ రాంగోపాల్ వర్మ ఒప్పుకొన్న సంగతి తెలిసిందే. ఈ విషయం పై జనసేనాని పవన్ కళ్యాణ్ కి సారీ చెప్పడమే కాకుండా ఇక మీదట పవన్ గురించి నెగటివ్‌గా కామెంట్ చేయనని వర్మ ఒట్టేసుకున్నాడు. కానీ ఒట్టేసి గంటలు కూడా గడవక ముందే మాట మార్చాడు. ఒట్టు తీసి గట్టు మీద పెడుతున్నట్టు ఆర్జీవీ ట్వీట్ చేశాడు. పవన్ ట్వీట్ల తర్వాత మా అమ్మ అంగీకారంతో నా ఒట్టు తీసి గట్టు మీద...

జపాన్ లో అగ్ని పర్వతం నుంచి పొగ,బూడిద …..విస్పోటం చెందే అవకాశాలు

వాస్తవం ప్రతినిధి: దక్షిణ జపాన్‌లోని ఒక అగ్నిపర్వతం నుండి విస్ఫోటం చెందే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు 250 ఏళ్ల అనంతరం తాజాగా ఈ పర్వతం నుండి బూడిద, పొగలు ఎగసిపడుతున్నాయని,...

రన్ వే పై పడిపోయిన విమానం……విమానాశ్రయం మూసివేత!

వాస్తవం ప్రతినిధి: నేపాల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌వైపై విమానం పడిపోయింది. దీంతో ఆ విమానాశ్రయాన్ని మూసివేసినట్లు అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం ఖాట్మండులో ఉన్న త్రిభువన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌లోని బోయింగ్‌ 737...

లైంగికంగా వేధించాడు అంటూ నటుడిపై ఆరోపణలు చేసిన గాయని

వాస్తవం ప్రతినిధి: మేటి ప్రొడ్యూసర్ హార్వే వెయిన్‌స్టిన్ లైంగికంగా వేధిస్తున్నాడ‌ని ఆరోపణలు రావ‌డంతో హాలీవుడ్‌లో యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప‌లు నిర‌స‌న‌లు చేసిన‌ సంగ‌తి తెలి సిందే. అదే స‌మ‌యంలో వెయిన్‌స్టిన్‌కు వ్యతిరేకంగా...

అమెరికా నుండి భారత్ కు కిల్లర్ డ్రోన్స్ దిగుమతి

వాస్తవం ప్రతినిధి:  భారత్‌ అమ్ములపొదిలో త్వరలో కిల్లర్‌ డ్రోన్స్‌ వచ్చి చేరనున్నట్లు తెలుస్తుంది. టెర్రరిజం వ్యతిరేక కార్యక్రమాల్లో కిల్లర్ డ్రోన్స్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయుధాలను మోసుకెళ్లే ఈ డ్రోన్లను(ఆర్మ్‌డ్‌...

రష్యా-ఇరాన్ ల మధ్య వస్తు మార్పిడి ఒప్పందం

వాస్తవం ప్రతినిధి: రష్యా-ఇరాన్ ల మధ్య డాలర్‌తో చమురు వాణిజ్యానికి తెర పడింది. ఆ రెండు దేశాల మధ్య వస్తు మార్పిడి ఒప్పందం అమల్లోకి రానుంది. చమురు సరఫరా చేసినందుకు బదులుగా వస్తువు...

అమెరికా రుణ భారం పెరిగిపోతుంది: ఐ ఎం ఎఫ్

వాస్తవం ప్రతినిధి: అమెరికా రుణ భారం పెరిగిపోతుంది అని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ ఎం ఎఫ్) హెచ్చరించింది.  రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏ సంవత్సరంలోనూ లేని విధంగా అమెరికా రుణ...

కౌంటీ లలో ఆడనున్నట్లు స్పష్టం చేసిన కోహ్లీ

వాస్తవం ప్రతినిధి: గత కొన్ని రోజులుగా విరాట్‌ కోహ్లీ కౌంటీల్లో ఆడబోతున్నాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల పై తాజాగా కోహ్లీ స్పందించాడు. ‘కౌంటీల్లో ఆడితే నా...

డిప్యూటీ కలెక్టర్ గా కిదాంబి

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ గురువారం డిప్యూటీ కలెక్టర్‌ నియామక పత్రాన్ని అందుకున్నాడు. సీసీఎల్‌ఏ కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠ గురువారం విజయవాడ గొల్లపూడిలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో పత్రాన్ని కిదాంబి...

ప్రాక్టీస్ లో పాల్గొన్న రైనా…..డుమ్మా కొట్టిన ధోనీ!

వాస్తవం ప్రతినిధి:  చెన్నై సూపర్‌ కింగ్స్‌ అబిమానులు ఆనంద పడాలో లేక బాధ పడాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒకపక్క గాయం నుంచి కోలుకొన్న సురేష్ రైనా ప్రాక్టీస్ సెషన్ లో...