సొంతింటి కల నేరవేరుస్తున్నTDP  ప్రభుత్వం : ఏమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్

వాస్తవం ప్రతినిధి: ఎన్టీఆర్ గృహానిర్మాణ పధకంలో నిర్మించిన గృహాన్ని ఈ రోజు ఏమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాదు గారు రిబ్బను కట్ చేసి ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాదు గారు మాట్లాడుతూ; రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని అందిస్తూ సొంతింటి కల నేరవేరుస్తున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి; ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న తేదేపా ప్రభుత్వంకు 2019 లో కూడా మద్దతుగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖూద్ధూస్; కోండా.ప్రవీణ్; రాఘవేంద్రప్రసాదు; సి.హేచ్.ప్రవీణ్; ఫణి; చిన్నీ; హరిబాబు; కిరణ్; శివ; పైడియ్య; కరీముజ్జీ రమణ; తదితరులు పాల్గొన్నారు.