భద్రాచలం వద్ద ఉధృతమైన  గోదావరి నది ప్రవాహం

వాస్తవం ప్రతినిది: భద్రాచలం వద్ద గోదావరి నదీ ప్రవాహం పెరిగింది. భద్రాచలం వద్ద 31 అడుగుల మేర గోదావరి నీటి ప్రవాహం ప్రవహిస్తున్నట్లు పెరిగింది. దిగువ శబరి నది పోటెత్తటంతో గోదావరికి నీటిఉధృతి పెరిగడం తో నీరు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.