ఉయ్యూరు ప్రాంతప్రజలకు నాణ్యమైన మెరుగైన వైద్యం అందించాలి: ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్

వాస్తవం ప్రతినిధి: ఉయ్యూరులో నూతనంగా ఏర్పాటుచేసిన ఆరోగ్య హాస్పిటల్ ను ముఖ్యఅతిధి గా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఏమ్మేల్సీ  బాబూ రాజేంద్రప్రసాదు గారు. ఈ సంధర్భంగా ఉయ్యూరులో హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నందుకు శుభాకాంక్షలు, అభినందనలు తేలీపారు.  రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ప్రాముక్యతగల వైధ్యులు మన ప్రాంతంలో ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు. ఉయ్యూరు ప్రజలకు మేరుగైన వైధ్యం అందించడం ద్వారా; ఆసుపత్రికూడా అభివృద్ధి చేందుతుందని, డా.గఫార్, డా.షఫీనా లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం, సిడిసి చైర్మన్ పిచ్చిరెడ్డి,  మార్కెట్ యార్డు చైర్మన్ అబూకలాం,వీరంకి గురుమూర్తి, అబ్ధుల్.ఖూద్ధూస్, రాఘవేంద్రప్రసాదు,తుమ్మల చిన్నీ, కోండా.ప్రవీణ్, సీహేచ్.ప్రవీణ్,హరిబాబు,కరీముజ్జీ రమణ, పైడియ్య, ఫణి, కిరణ్,శివ తదితరులు పాల్గోన్నారు.