భారత్ కు మరో రెండు స్వర్ణాలు

వాస్తవం ప్రతినిధి: భారత రెజర్లు గోల్డ్‌కోస్ట్‌లో భారత్ కు మరో రెండు స్వర్ణాలు దక్కాయి. కామన్‌వెల్త్ క్రీడల్లో మన రెజర్లు స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. మహిళల ఫ్రీస్టయిల్ 50 కేజీ విభాగంలో విఘ్నేశ్ పోగట్ గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఇండియన్ రెజర్లు జోరు కొనసాగుతోంది. పురుషుల విభాగంలో సుమిత్ కూడా 125 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని చేర్చుకున్నాడు.