స్వర్ణాలతో మూడో స్థానంలో కొనసాగుతున్న భారత్

వాస్తవం ప్రతినిధి: గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో డ్రబుల్‌ ట్రాప్‌ షూటింగ్‌లో శ్రేయా సింగ్‌ మరో స్వర్ణం సాదించింది.దీనితో బుధవారం భారత్ ఖాతాలో మరో పతకం చేరినట్లు అయ్యింది. ఇప్పటి వరకు భారత్ 12స్వర్ణాలతో మూడో స్థానంలో కొనసాగుతుండగా, స్వర్ణం సాధించడంతో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. దీంతో భారత్‌కు 12వ స్వర్ణం, నాలుగు రజతం, ఏడు కాంస్య పతకాలు వచ్చాయి. పతకాల పట్టకలో భారత్‌ మూడో స్థానంలో నిలిచి హవా కొనసాగిస్తోంది