విజయసాయిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎపి మంత్రి జవహర్‌

 వాస్తవం ప్రతినిధి:వైకాపా ఎంపి విజయసాయిరెడ్డిపై ఎపి మంత్రి జవహర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయి ఒక బ్రోకర్‌ అని జవహర్‌ వ్యాఖ్యానించారు. విజయసాయి ఢిల్లిలో చేసేవన్నీ బ్రోకర్‌ పనులేనని ఆయన అన్నారు. ప్రధాని కాళ్ల మీద విజయసాయిరెడ్డి పడిన వీడియో ఫుటేజిలను బైటికి తెస్తామని ఆయన చెప్పారు. వైకాపా నేతలు ఇక్కడ పోరాటం చేస్తూ, అక్కడ ఆరాటపడుతున్నారని ఆయన అన్నారు.