Malvern & Downingtown (PA) సాయిబాబా మందిరం కార్యక్రమాలు

ఓం శ్రీ సాయిరాం !
మాల్వెర్న్ మరియు డౌనింగ్ టౌన్ లో గల సాయిబాబా మందిరం నందు
మార్చి నెలలో జరుగు కార్యక్రమ వివరాలు :
ఆలయం తెరచి ఉంచు వేళలు:
ప్రతిరోజూ 5:00 PM – 8:00 PM ; గురువారము లందు:9.00AMనుండి 8.00 PM
గమనిక: ఆలయము నందు యోగా తరగతులు జరుపుచున్నాము .
హోళీ శుభాకాంక్షలు
మార్చి 1, గురువారము:
హోలీ వేడుకలు, సత్యనారాయణ హోమము, పూజ మరియు కథాశ్రవణం- 6.30 PM
మార్చి4, ఆదివారము:
సంకట హర చతుర్ధి; శ్రీ మహాగణపతి హొమం 7:00 pm.
మార్చి 14,బుధవారము:
కరద్యం నొంబు  -2:22 PM -2:45 PM వరకు (ఆలయ కార్యకలాపాలు లేవు);
ప్రదోషం, రుద్రాభిషేకం – 7:00 pm.
మార్చి 16, శుక్రవారం:
అమావాస్య; ప్రత్యంగిర హోమం- at 7 PM
మార్చి 18, ఆదివారము:
ఉగాది వేడుకలు: శ్రీ సాయినాధునికి అభిషేకం – 10:30 AM
పంచాంగ శ్రవణం -6:30 PM;
వసంత నవరాత్రి ప్రారంభం: శ్రీ లలితా సహస్ర నామం మరియు కుంకుమార్చన ప్రతి రోజు మార్చి18 నుండి మార్చి 28 వరకు  7:00 pm.
మార్చి 21, బుధవారం:
కృత్తికానక్షత్రం, శ్రీ సుబ్రమణ్యస్వామి అభిషేకం..  7 PM
మార్చి 24, శనివారము:
బీజాక్షర చండీ హోమం, శ్రీ లలితా సహస్ర నామ పారాయణ మరియు కుంకుమార్చన – 4 PM
మార్చి 25, ఆదివారము:
శ్రీరామ నవమి వేడుకలు; సీతారామ కళ్యాణం 10:30 AM ;
శ్రీ రామ పల్లకి సేవ మరియు సంకీర్తన-6:30 PM
మార్చి 28, బుధవారం:
ప్రదోషము,శివునికి అభిషేకము -7 PM
మార్చి 30, శుక్రవారం:
పుర్ణిమ: సత్యనారాయణ స్వామి పూజ మరియు కథ ..6:30 PM;
Panguni Uthiam ;శివ మరియు మురుగన్ అభిషేకం -7:30 PM
మార్చి 31, శనివారము:
హనుమాన్ జయంతి వేడుకలు; హనుమాన్ అభిషేకం మరియు హోమం-4 PM
హనుమాన్ చాలీసా 11 సార్లు మరియు హారతి .
ప్రతి రోజూ ఆలయం నందు జరుగు పూజా కార్యక్రమ వివరాలు:
సొమవారం    రుద్రాభిషేకం –  7 PM
మంగళవారం   హనుమాన్ చాలీసా -7 PM
శుక్రవారం   శ్రీ లలితా సహస్ర నామ పారాయణం- 7 PM
శనివారం   శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకం మరియు శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం -10.30 AM
ప్రతి పౌర్ణమి నందు శ్రీ సత్యనారాయణ స్వామి పూజ మరియు కథ
ప్రతి అమావాస్య నందు ప్రత్యంగిర హోమం
ప్రతి సంకటహర చతుర్ది నందు గణపతి హోమం
ప్రతి మాసము లో వచ్చే మొదటి ఆదివారం  శ్రీ సాయి వ్రతం -4 PM

మరిన్ని వివరముల కొరకు info@saitemplepa.com సంప్రదించవల్సిందిగా ఆలయ కమిటీ వారు కోరడమైనది .