తీవ్రవాద వ్యతిరేక పోలీస్ గా భారత సంతతి అధికారి!

వాస్తవం ప్రతినిధి: బ్రిటన్తీవ్రవాద వ్యతిరేక పోలీసు దళాధిపతి రేసులో భారత సంతతి అధికారి ఉన్నట్లు తెలుస్తుంది. స్కాట్లాండ్యార్డ్కు చెందిననేషనల్లీడ్ఫర్కౌంటర్టెర్రరిజం’  సారధిగా ఉన్న మార్క్రౌలీ వచ్చేనెలలో వైదొలగనున్నారు. ఈ నేపధ్యంలో తదుపరి బాధ్యతలు స్వీకరించే అవకాశం భారత సంతతి అధికారి నీల్బసుకే ఉన్నట్లుది సండే టైమ్స్‌’ పేర్కొంది. ప్రస్తుతం ఆయన మెట్రోపాలిటన్పోలీసు డిప్యూటీ సహాయ కమిషనరుగా ఉన్నారు.గత మూడేళ్లుగా బసు తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో నీల్ బసు కే ఆ భాద్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.